Home
Summer Health
Summer Health News
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
Kitchen Tips: వేసవి వచ్చిందటే చాలా, మన ఇళ్లలోని ఫ్రిజ్‌లు వస్తువులతో నిండిపోతాయి. అవసరం ఉన్నా, లేకున్నా ఫ్రిజ్‌లో ఖాళీ ప్లేస్ ఉంటే చాలు వాటిని అందులో పెట్టేస్తాము. అయితే, కొన్నింటిని ఫ్రిజ్‌లో పెట్టడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచితే, అవి తాజాగా ఉండటానికి బదులుగా చెడిపోయే ప్రమాదం ఉందని, ఆరోగ్యానికి హాని కలిగించే విషంగా మారుతాయి. బంగాళదుంపలు: రిఫ్రిజిరేటర్లోని చల్లని గాలి బంగాళాదుంపలలోని పిండి పదార్థాన్ని చక్కెరగా… -
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
Saunf Sharbat : మే, జూన్ నెలలు వచ్చాయంటే చాలు… బయట అడుగు పెట్టాలంటేనే భయం వేసేంతగా ఎండలు మండిపోతుంటాయి. ఈ కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం కేవలం సౌకర్యం కోసం కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా అవసరం. వడగాలులు, డీహైడ్రేషన్, ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు వేడి తీవ్రత పెరిగే కొద్దీ ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమయంలో మన పెద్దలు తరతరాలుగా ఉపయోగిస్తున్న కొన్ని పానీయాలు, ఉపశమనం కోసం మళ్లీ… -
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
Protein Rich Sattu Drink : వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి, అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంచడానికి సత్తు డ్రింక్ (Sattu Drink) ఒక అద్భుతమైన హెల్తీ ఆప్షన్. ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ సాంప్రదాయ పానీయం ప్రస్తుతం హెల్త్ కాన్షస్ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. కేవలం తక్కువ సమయంలో, ఇంట్లోనే లభించే పోషక పదార్ధాలతో ఎంతో రుచికరమైన, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే సత్తు షేక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.… -
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
Summer Tips: వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ ఎండలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఎండల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కూల్ వాటర్ తాగుతుంటారు. చల్లని నీరు తాగగానే చాలా రిలీఫ్ వచ్చినట్లు అనిపించినా, ఇది చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన శరీరం ఉష్ణోగ్రతలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటుంది. ఎండల తీవ్ర ఎక్కువగా ఉంటే చెమటలు… -
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
Chips and Soft Drinks Side Effects in Telugu : ఎండలు మండిపోతున్న వేళ, కరకరలాడే చిప్స్ తింటూ చల్లని సాఫ్ట్ డ్రింక్ తాగడం గొప్ప ఉపశమనంగా అనిపించవచ్చు. కానీ, ఈ రెండింటి కాంబినేషన్ మీ శరీరానికి తీరని నష్టం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో ఈ అలవాటు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇక్కడ తెలుసుకోండి. అధిక సోడియం , చక్కెరల కలయిక చిప్స్‌లో ఉప్పు (సోడియం) అధికంగా ఉంటుంది, ఇది… -
Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!
Gond Katira Summer Drinks: వేసవికాలంలో ఎండల నుంచి ఉపశమనం పొందడానికి , శరీరాన్ని చల్లబరచడానికి ‘గోంద్ కతీరా’ (Gond Katira – ట్రాగకాంత్ గమ్) ఒక అద్భుతమైన ఔషధం. ఇది అస్ట్రాగాలస్ అనే చెట్టు నుంచి వచ్చే సహజ పదార్థం, దీనిలో ఫైబర్ , కాల్షియం పుష్కలంగా ఉంటాయి. గోంద్ కతీరాతో తయారు చేసుకునే ఐదు రకాల హెల్తీ డ్రింక్స్ , వాటి తయారీ విధానం తెలుసుకోండి.. 1. గోంద్ కతీరా రోజ్ డ్రింక్: కావలసినవి:… -
Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!
Summer Sleep Tips : పగటిపూట ఎండలు ఒకెత్తయితే, రాత్రిపూట గదిలో ఉండే ఉక్కపోత మరో ఎత్తు. శరీర ఉష్ణోగ్రత పెరగడం, గాలి ఆడకపోవడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల మరుసటి రోజు అలసట, నీరసం ఆవహిస్తాయి. అయితే, కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉక్కపోత నుంచి ఉపశమనం పొంది హాయిగా నిద్రపోవచ్చు. గది వాతావరణం , గాలి ప్రసరణ నిద్రపోయే గది ఎప్పుడూ చల్లగా, చీకటిగా , నిశ్శబ్దంగా ఉండాలి. గదిలో గాలి… -
Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!
Summer Skincare: వేసవి వచ్చిందంటే చాలు.. ఇంటి గోడలే కాదు మన ముఖం కూడా మాడుతుంది. బయటికి అడుగు పెట్టగానే చర్మం మండిపోవడం, టాన్ రావడం, స్కిన్ డార్క్ అవ్వడం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో సూర్యకిరణాలు నేరుగా చర్మంపై పడటం వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వేసవిలో చర్మాన్ని కాపాడుకోవడానికి సన్‌స్క్రీన్ (Sunscreen) వాడటం చాలా అవసరం. కానీ చాలా మందికి సన్‌స్క్రీన్ ఎలా వాడాలి? ఏది… -
Kidney Stone Risk: ఎండాకాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య ఎందుకు పెరుగుతుంది? నివారణ చర్యలు..!
కిడ్నీ రాళ్లు పెట్టే బాధ అంతా ఇంతా కాదు. పొత్తి కడుపులోంచి పొడుచుకొచ్చే నొప్పి. యూరిన్‌కు వెళ్లాలంటే.. మంట. ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు. సమ్మర్లో కిడ్నీలో రాళ్ల సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. ఈ సీజన్లో తీవ్రమైన వేడి ప్రభావం మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. వేసవిలో కిడ్నీ స్టోన్ సమస్య ఎందుకు పెరుగుతుందో, దానిని ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం.
తాజావార్తలు
-
Ind Vs NZ 3rd T20: వెల్లింగ్టన్ టీ20కి సర్వం సిద్ధం.. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్స్..
-
Srinidhi Shetty: గ్లామర్ పక్కనపెట్టి ‘అమ్మ’ పాత్రలో కేజీఎఫ్ బ్యూటీ.. కెరీర్ రిస్క్?
-
Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
-
CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు! 15 జిల్లాలకు భారీ వర్ష సూచన
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!