Parenting Tips: పిల్లలకు వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇది పిల్లలకి ఎంతో ఉత్సాహభరితంగా ఉండే సమయం. స్కూల్ లేని స్వేచ్ఛ, ఆడుకోవడానికి ఎక్కువ సమయం, కుటుంబంతో గడిపే మధుర క్షణాలు ఇవన్నీ పిల్లలకే కాక తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అయితే, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తల్లిదండ్రుల బ