పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ హాయ్ అండి నేను ఆల్రెడీ చాలా అలసిపోయి ఉన్నాను. కానీ మీతో మాట్లాడాలని వచ్చాను. అందరికీ పేరుపేరునా చెప్పలేను కానీ ఒకటి మాత్రం నిజం నేను బన్నీని ఆర్యతో స్టార్ట్ అయిన నా జర్నీ తను ఎలా ఎదుగుతున్నాడో నేను చూస్తూ వచ్చాను. వ్యక్తిగా ఒక ఆర్టిస్టుగా తన జర్నీ అంతా నేను దగ్గర నుంచి చూస్తున్నాను. స్పెషల్ గా చెప్పాలంటే ఈ పుష్ప అనేది…