టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించింది.సుకృతి వేణి ప్రధాన పాత్రలో ‘గాంధీ తాత చెట్టు’ అనే మెసేజ్ ఒరియెంటెడ్ మూవీ తెరకెక్కింది. ఇందులో సుకృతి వేణి అద్భుతంగా నటించి మెప్పించారు .ఈ చిత్రంలో ఆమె నటనకు గానూ ఉత్తమ నటిగా “దాదా సాహెబ్ ఫాల్కె” అవార్డు లభించింది. మంగళవారం ఢీల్లిలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సుకృతి వేణికి ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం సుకృతి…