టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్, తబితా సుకుమార్ దంపతుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు గోపీ…
Sukumar: టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. పుష్ప లాంటి సినిమాను తీసి.. అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చేలా చేశాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సుకుమార్ సినిమాల విషయం పక్కన పెడితే.. తన వృత్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో కుటుంబానికి కూడా అంతే సమయం కేటాయిస్తాడు.