OG : ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. దీంతో సుజీత్ కు మంచి గుర్తింపు లభించింది. ప్రమోషన్లలో భాగంగా సుజీత్ ఓ విషయం బయట పెట్టాడు. పవన్ కల్యాణ్ నాకు ఫేవరెట్ హీరో. ఆయనకు వీరాభిమాని నేను. ఆయనతో సినిమా అంటే ఒక భయం ఉండేది. ఓజీపై మొదటి నుంచే అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఏ మాత్రం తేడా వచ్చినా నన్ను ఫ్యాన్స్ వదలరు. నన్ను ట్రోల్స్ చేస్తారని తెలుసు. ఆ భయం…
OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఓజీతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. అంచనాలకు తగ్గట్టే పవన్ కల్యాణ్ సీన్లు ఉండటంతో కల్ట్ ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత పండగ చేసుకుంటున్నారు. ఓజీ 2 కూడా ఉంటుందని మొదటి పార్టులోనే హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. అయితే దీనిపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఓజీ 2లో సాహో సినిమాను కలిపి తీస్తాడని కొందరు అంటుంటే.. రెండో పార్టును అకీరా నందన్ తో చేస్తాడని కొందరు చెబుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో…