OG : ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. దీంతో సుజీత్ కు మంచి గుర్తింపు లభించింది. ప్రమోషన్లలో భాగంగా సుజీత్ ఓ విషయం బయట పెట్టాడు. పవన్ కల్యాణ్ నాకు ఫేవరెట్ హీరో. ఆయనకు వీరాభిమాని నేను. ఆయనతో సినిమా అంటే ఒక భయం ఉండేది. ఓజీపై మొదటి నుంచే అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఏ మాత్రం తేడా వచ్చినా నన్ను ఫ్యాన్స్ వదలరు. నన్ను ట్రోల్స్ చేస్తారని తెలుసు. ఆ భయం…