Noida: సోషల్ మీడియాలో స్టూడెంట్ పెట్టిన సూసైడ్ పోస్ట్ నోయిడా పోలీసులును పరుగెత్తించింది. బాలుడిని కాపాడేందుకు మొత్తం నోయిడా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా సెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 10వ తరగతి విద్యార్థి పోస్ట్ "ఆత్మహత్య వీడియో"ని చూశారు. బాలుడిని రక్షించేందుకు, బాలుడు ఉన్న లొకేషన్ ట్రేస్ చేసేందుకు పోలీసులు ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నుండి సహాయం తీసుకున్నారు. ఏప్రిల్ 26 తెల్లవారుజామున 1.30 గంటలకు…