మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పీడ్‌కి… ఆర్ఆర్ఆర్ తర్వాత కనీసం రెండు సినిమాలు అయినా చేసి ఉండేవాడు కానీ శంకర్ వల్ల గేమ్ చేంజర్‌కు లాక్ అయిపోయాడు చరణ్. చేసేది లేక లేట్ అయినా గానీ… బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడానికి గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు చెర్రీ. ఎట్టి పరిస్థితుల్లోను సమ్మర్‌లో గేమ్ చేంజర్‌కు గుమ్మడి కాయ కొట్టేసి… బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్‌కు కొబ్బరి కాయ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆర్సీ 16 టాలెంట్…