బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది దీపికా పదుకొణె . 2007లో ‘ఓం శాంతి ఓం’ చిత్రంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే తన అందం నటనతో హిందీ ప్రేక్షకులను కట్టిపడేసింది. తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ అనతి కాలంలోనే టాలెంట్ తో కోట్లల్లో అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు బాలీవుడ్‌లో అత్యదిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ కూడా దీపికనే. ప్రజంట్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న దీపిక చివరగా తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో…