Home
Sugar Price Hike
Sugar Price Hike News
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
Sugar Price Hike: దేశంలో చక్కెర అక్రమ నిల్వలు (జమాఖోరీ), బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. దిగుమతి చేసుకున్న ముడి చక్కెరను నిల్వ ఉంచకుండా, వెంటనే మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చి వినియోగదారులకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో సుగర్ దిగుమతి నిబంధనలలో మార్పులు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో అక్టోబర్ 31 నాటికి 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడమే… -
Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
Sugar Price Hike: భారతదేశంలో పండుగల సీజన్ మొదలవ్వగానే మార్కెట్లలో సందడి, ఇళ్లలో తీపి పిండివంటల ఘుమఘుమలు సాధారణం. కానీ ఈసారి ఆ పండుగ తీపికి చక్కెర ధరల రూపంలో పెద్ద కష్టమే వచ్చిపడింది. దేశవ్యాప్తంగా పంచదార ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో రిటైల్ ధర రూ. 65 దాటేయడంతో సామాన్యుడి జేబుకు గట్టిగానే తూట్లు పడుతున్నాయి. పండుగ వేళ చక్కెర ధరల పెరుగుదలతో రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేగుతోంది. ఈ అంశాన్ని… -
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
Sugar Price Hike: దేశంలో చక్కెర ధరలు పెరగడం సామాన్యుల్లో ఆందోళన పెంచుతోంది. అయితే, ఈ ధర పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కారణమే ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తక్కువ చక్కర ఉత్పత్తి, చెరుకు పంటకు సోకిన తెగుళ్లు, అధిక వర్షపాతం, పెరిగిన డిమాండ్ వంటి అంశాలే ధరల పెరుగుదలకు కారణమని స్పష్టం చేసింది. ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరుకును మళ్లించడం వల్ల దేశంలో చక్కెర కొరత ఏర్పడిందని, అందుకే ధరలు పెరిగాయనే విమర్శల… -
Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
Bihar: చక్కెర ధర పెరుగుదలపై బీహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీహార్‌లో కిలో చక్కెర ధర రూ. 65 దాటింది. గతంలో ఇది సుమారు రూ. 48-50గా ఉండేది. ధరల పెరుగుదలపై మంత్రి శ్రవణ్ కుమార్ స్పందిస్తూ.. చక్కెర ధరలు పెరిగినా ప్రజలపై పెద్ద ప్రభావం ఉండదని ఆయన అన్నారు. ఇప్పుడు డయాబెటిస్ కేసులు పెరగడంతో చాలా మంది చక్కెర తీసుకోవడం తగ్గించారని, దీంతో చక్కెర ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం… -
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో చక్కెర ధరలు కొండెక్కుతున్నాయి. వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న తరుణంలో పంచదార ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కిలో రూ.65కు పెరిగిపోయింది. -
Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?
Sugar Price Hike: మధ్యప్రదేశ్‌లో చక్కెర ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. కేవలం 18 రోజుల వ్యవధిలోనే కిలో చక్కెర ధర దాదాపు రూ.18 వరకు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో భోపాల్ హోల్‌సేల్ మార్కెట్లో కిలో చక్కెర ధర రూ.61కు చేరింది. ఇంత తక్కువ సమయంలో చక్కెర ధరలు ఈ స్థాయిలో పెరగడం గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. చక్కెర ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ స్టాక్ విధానం కూడా ఓ కారణమని… -
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
చక్కెర ధరలకు రెక్కలొస్తున్నాయి. రోజురోజుకు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత వరుసగా పండుగలు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో పంచదార ధరలు కొండెక్కడంతో సామాన్యులు లబిదిబో అంటున్నారు. -
Sugar Price: 2023-24మొదటి మూడు నెలల్లో పెరిగిన ధర ..7.7శాతం తగ్గిన చక్కెర ఉత్పత్తి
Sugar Price: చక్కెర ధరల్లో పెరుగుదల ఈ ఏడాది కూడా కొనసాగవచ్చు. 2023-24 సీజన్లో మొదటి మూడు నెలల్లో చక్కెర ఉత్పత్తి 7.7 శాతం తగ్గి 113 లక్షల టన్నులకు పడిపోయింది. -
Sugar Price Hike: చక్కెర ధరల నియంత్రణకు ప్రభుత్వ చర్యలు.. ప్రతి సోమవారం స్టాక్ ప్రకటించాలి
Sugar Price Hike: చక్కెర ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరలను నియంత్రించడానికి, నిల్వలను అరికట్టడానికి వ్యాపారులు, టోకు వ్యాపారులు, రిటైలర్లు, పెద్ద చైన్ రిటైలర్లు, ప్రాసెసర్లు ప్రతి వారం చక్కెర నిల్వలను ప్రకటించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
Sugar Price Hike: పండుగ సీజన్లో చేదెక్కిన చక్కెర.. ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరిన ధర
Sugar Price Hike: రాబోయేది పండుగల సీజన్. ప్రతి పండుగకు స్వీట్లు చేసుకోవడం మన భారతీయులకు అలవాటు. కానీ వచ్చే పండుగలకు సామాన్యుడు స్వీట్లు చేసుకోలేని పరిస్థితి ఎదురైంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!