కరివేపాకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి కూరలోనూ కనిపిస్తుంది.. అయితే అందరు దాన్ని తినకుండా పక్కన తీసిపడేస్తారు.. అందుకే చాలా మంది కరివేపాకును పొడిగా చేస్తారు.. లేదా రైస్ చేసుకొని తింటారు.. దీన్ని ఎక్కువగా బాలింతలకు పెడతారు. అయితే నిజానికి ఈ ఆకులను చాలామంది కూరల్లో నుంచి తీసి పడేస్తారు. కానీ దీని వల్ల మనకు అనేక లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.. కరివేపాకుతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కరివేపాకు వల్ల కేవలం…