Chandigarh: హర్యానా రాష్ట్రంలో అక్రమంగా అమ్ముడవుతున్న మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MPT) కిట్లపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతవారం జరిగిన ఈ తనిఖీలలో మొత్తం 1,787 ఎంపీటీ కిట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు అధికారిక ప్రకటన చేసారు అధికారులు. ఈ విషయా�