Harom Hara : సుధీర్ బాబు ‘హరోం హర ‘ నైజాం హక్కులు దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harom Hara : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ హీరో “ప్రేమ కథా చిత్రం” సినిమాతో తన కెరీర్ లో మంచి విజయం అందుకున్నాడు.ఆ సినిమా తరువాత సుధీర్ బాబు ఎన్నో సినిమాలలో నటించాడు.కానీ ఆ సినిమాలేవీ అంతగా ఆకట్టుకోలేదు.సుధీర్ బాబు ఈ సారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “హరోం హర” ..ది రివోల్ట్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.. ఈ సినిమాను జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
Read Also :Manamey : మొదటి రోజు కంటే భారీగా.. కలెక్షన్స్ లో దూసుకుపోతున్న ‘మనమే’..
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ..చిత్ర యూనిట్ విడుదల తేదీ కూడా ప్రకటించింది. ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్‌లు విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఇదిలా ఉంటే ఈ చిత్రం ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హాక్కులను టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.తాజాగా దీనికి సంబంధించి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.
The revolt will soon take a new form on the big screens #HaromHara Nizam Release by @MythriRelease 💥💥
Grand release worldwide on June 14th 🔥@IsudheerBabu @ImMalvikaSharma @suneeltollywood
@gnanasagardwara @chaitanmusic @Music_Vengi @SumanthnaiduG @SSCoffl @JungleeMusicSTH pic.twitter.com/nlZnCIv1NA— Mythri Movie Distributors LLP (@MythriRelease) June 8, 2024
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!