Sudheer Babu Said Harom Hara Movie will be a hit: ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో రాని కథతో ‘హరోం హర’ చిత్రం రూపొందిందని, కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని హీరో సుధీర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదని, సినిమా చూశాక ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్యంలా ఫీలవుతారనున్నారు. అడివి శేష్ తనకు స్ఫూర్తి అని సుధీర్ బాబు చెప్పారు. సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన చిత్రం…