Comedian Sudhakar: టాలీవుడ్ టాప్ కమెడియన్స్ లిస్ట్ తీస్తే టాప్ 10 లో సుధాకర్ పేరు ఉంటుంది. అప్పట్లో సుధాకర్ లేని సినిమా ఉండేది కాదు అంటే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిర్మాతలు స్టార్ హీరోస్ డేట్స్ కోసం ఎంతగా ఎదురుచూసేవారో.. సుధాకర్ డేట్స్ కోసం కూడా అంతగా ఎదురుచూసేవారట.