టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా ‘హిట్: ది థర్డ్ కేస్’తో మంచి విజయం సాధించిన ఆయన, ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత భారీగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై నాని తన పూర్తి దృష్టి పెట్టారు. ఈ చిత్రాన్ని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక ఈ ప్రాజెక్ట్‌పై అద్భుతమైన…
దుల్కర్ సల్మాన్ మలయాళ సినిమా హీరోనే అయినా సరే, తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన లక్కీ భాస్కర్, సీతారామం లాంటి సినిమాలు మంచి సూపర్ హిట్‌లుగా నిలిచాయి. తాజాగా, దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 41వ సినిమా ఈరోజు గ్రాండ్‌గా ఓపెనింగ్ జరుపుకుంది. దసరా సినిమాతో నిర్మాతగా గుర్తింపు దక్కించుకున్న సుధాకర్ చెరుకూరి, తన ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ మీద పదో సినిమాగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిర్మించబోతున్నారు. Also…