(సెప్టెంబర్ 2న సుదీప్ పుట్టినరోజు) తెలుగువారికి సైతం కన్నడ నటుడు సుదీప్ పేరు సుపరిచితమే! కొన్ని తెలుగు చిత్రాలలోనూ, మరికొన్ని అనువాద చిత్రాలతోనూ తెలుగువారిని ఆకట్టుకున్నారు సుదీప్. ఆయన నటనలో వైవిధ్యం తొణికిసలాడుతూ ఉంటుంది. విలక్షణమైన పాత్రల కోసం సుదీప్ పరితపించడమూ తెలిసిపోతుంది. కన్నడ నాట స్టార్ హీరోగా సక్సెస్ రూటులో సాగుతున్న సుదీప్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనను పలకరించిన విలక్షణమైన పాత్రల్లోకి ఇట్టే పరకాయప్రవేశం చేసి మెప్పించారు. కన్నడ చిత్రసీమలో ‘కిచ్చ’ సుదీప్…
కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ‘ఈగ’ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుదీప్ ఆతర్వాత ‘బాహుబలి’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలలోను నటించాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా ఆయన నటిస్తున్న K3-‘కోటికొక్కడు’ సినిమా దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఓటీటీ వార్తలకు చెక్ పెడుతూ థియేటర్లోనే కలుద్దామన్నారు. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రానుంది. ఈ చిత్రానికి హీరో…
శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’. త్రీడీలో 14 భాషలు, 55 దేశాల్లో ఈ సినిమా విడుదల కానుంది. అనూప్ భండారి దర్శకత్వంలో జాక్ మంజునాథ్ షాలిని మంజునాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలంకార్ పాండియన్ సహ నిర్మాత. నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు బి. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం అందించారు. Read…
కన్నడ స్టార్ హీరో సుదీప్ తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితమే. ఆయన కన్నడ స్టార్ హీరో లలో ఒకరు. అంతేకాకుండా తెలుగు హిందీ భాషల్లో కూడా సుదీప్ పలు సినిమాల్లో నటించాడు. తాజాగా ఈ హీరో వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తో చెస్ గేమ్ ఆడబోతున్నాడు అట. విశ్వనాథన్ ఆనంద్ చెస్ లో 5 సార్లు వరల్డ్ చాంపియన్ గా నిలిచారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు వీరిద్దరి…