Home
Sudeep
Sudeep News
-
Pro Kabaddi League: కండల బలమే ఆయుధంగా.. మైదానమే రణస్థలంగా.. బాలయ్య కబడ్డీ
Pro Kabaddi League: ఇండియా ఫైనల్స్ లో ఓడిపోయి ఇండియన్స్ ను మొత్తం నిరాశలో ముంచేసింది. ఎన్నో ఏళ్ళ తరువాత ఇండియా ఫైనల్స్ కు వెళ్లడంతో .. ఈసారి కచ్చితంగా కప్పు కొడతాం అని అనుకున్నారు కానీ, ఈసారి కూడా అదృష్టం కలిసిరాలేదు. ఇక క్రికెట్ నుంచి బయటపడడానికి వచ్చేసింది కబడ్డీ. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ప్రో కబడ్డీ లీగ్ మొదలుకానుంది. -
MAX : సుదీప్ కు విలన్ గా నటించబోతున్న సునీల్..?
టాలీవుడ్‌లోని టాప్ కమెడియన్ గా, హీరోగా రానించి తర్వాత విలన్ పాత్రలలో మెప్పిస్తున్నారు సునీల్.. తాజాగా మరో నెగటివ్ రోల్ ను అంగీకరించాడు. ఈసారి అతడు విలన్ గా కన్నడ ఇండస్ట్రీ లోకి అడుగు పెడుతున్నాడు.కిచ్చా సుదీప్ నటిస్తున్న మ్యాక్స్ మూవీ లో సునీల్ విలన్ గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే పుష్ప, జైలర్ లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించిన సునీల్ కు.. ఇప్పుడు శాండల్‌వుడ్ నుంచి పిలుపు రావడం గమనార్హం. కిచ్చా సుదీప్ నటిస్తున్న… -
Biggboss: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఏకిపారేస్తున్న జనం
Biggboss 7: బిగ్ బాస్ .. బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఇక నుంచి ఏ ఛానెల్ పెట్టినా బిగ్ బాస్ మాత్రమే వస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదలై నెల రోజులు దాటింది. ఇక తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7 మొదలై వారం అవుతుంది. ఇక ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ వంతు. -
Kiccha Sudeep: బీజేపీలో చేరనున్న స్టార్ హీరోలు.. కాషాయ పార్టీలోకి కిచ్చా సుదీప్, దర్శన్
Kiccha Sudeep: వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న కర్ణాటక ఎన్నికలను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ ఎన్నికలను లోక్ సభ ఎన్నికల ముందు సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కన్నడ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. -
VR: రేపే ‘విక్రాంత్ రోణ’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్!
Tomorrow's 'Vikrant Rona' Pre-Release Function! -
Eega Movie: పదేళ్ళ ‘ఈగ’
“ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ… ఈజీ ఈజీ ఈజీ గా తేరి జాన్ లేగ…” అంటూ ఈగ వెండితెరపై చిందులు వేస్తోంటే ఆబాలగోపాలం కేరింతలు కొట్టారు. గ్రాఫిక్స్ తో మాయాజాలం చేయడంలో తెలుగునాట తనకు తానే సాటి అనిపించుకున్న రాజమౌళి సీజీలో ఈగను క్రియేట్ చేసి ఈజీగా జనం మదిని దోచేశారు. సరిగా పదేళ్ళ క్రితం జూలై 6న ‘ఈగ’ ప్రేక్షకుల ముందు నిలచింది. వారి మదిని గెలిచింది. బాక్సాఫీస్ నూ షేక్ చేసింది.… -
VR: ప్రచారానికి జాక్వెలిన్ దూరం – సుదీప్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!
కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’ వచ్చే నెల 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్ర పోషించింది. ఇటీవల ట్రైలర్ విడుదలైనప్పుడు ముంబై, బెంగళూరులో జరిగిన మీడియా సమావేశాలకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాజరైంది. కానీ ఆ తర్వాత జరిగిన కొచ్చి, చెన్నయ్, హైదరాబాద్ లోని ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలకు ఆమె రాలేదు. ఇదే విషయాన్ని హైదరాబాద్ ప్రెస్ మీట్… -
Vikrant Rona: సుదీప్ చిత్రానికి సమర్పకుడిగా సల్మాన్!
పాన్ ఇండియా సినిమాలకు స్టార్స్ పేర్లు జత చేయడం ఇటీవల సర్వ సాధారణమైపోయింది. రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా హిందీలో రూపుదిద్దుకుంటున్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీకి దక్షిణాదిలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తారని ఆ మధ్య చిత్ర నిర్మాత కరణ్ జోహార్ తెలిపారు. అలానే పలు తెలుగు సినిమాలకూ ఆయన ఉత్తరాదిన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అదే ధోరణిలో కన్నడ చిత్రసీమ కూడా సాగుతోంది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన ప్రతిష్ఠాత్మక త్రీడీ చిత్రం ‘విక్రాంత్… -
Language: అజయ్-సుదీప్ మధ్యలో దూరిన సోనూ నిగమ్
అజయ్ దేవగన్, సుదీప్ మధ్య కొనసాగుతున్న జాతీయ భాషా వివాదంపై ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ స్పందించారు. ఈ విషయమై సోనూ మాట్లాడుతూ ‘హిందీ మన జాతీయ భాష అని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు. అది ఎక్కువగా మాట్లాడే భాష కావచ్చు. కానీ జాతీయ భాష కాదు. నిజానికి తమిళం చాలా పురాతన భాష. సంస్కృతం, తమిళం మధ్య ఈ విషయమై చర్చ జరుగుతోంది. అయితే ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన భాష తమిళం అంటున్నారు’ అని చెప్పాడు.… -
ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ బాటలో మరో పాన్ ఇండియా మూవీ..
ఒమిక్రాన్ ఎంట్రీతో మరోసారి కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది.. థర్డ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతోంది.. ఈ సమయంలో.. అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాటపడుతున్నాయి.. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ అమలు చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు.. మరికొన్ని చోట్ల 50 శాతం ఆక్యూపెన్సీతో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇస్తున్నారు.. ఇది, పెద్ద సినిమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.. ఈ నేపథ్యంలోనే పలు సినిమాలు వాయిదా బాట పట్టాయి.. సంక్రాంతి సీజన్లో విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి పాన్ ఇండియా…
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
-
Mystery Objects: అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు! ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ రహస్యం ఏంటి?
-
Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
ట్రెండింగ్
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్