ఇవాళ కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ బర్త్ డే. ఈ సందర్భంగా అతను నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’కి సంబంధించిన గ్లిమ్స్ ను విడుదల చేసింది చిత్ర బృందం. డెడ్ మ్యాన్స్ యాంథమ్ గా వచ్చిన 1.21 నిమిషాల వీడియోను చూస్తే… హాలీవుడ్ మూవీ గ్లిమ్స్ ను చూసిన భావనే కలుగుతోంది. అనూప్ భండారి దర్శకత్వంలో జాక్ మంజునాథ్, షాలినీ మంజునాథ్ నిర్మిస్తున్న యాక్షన్ అడ్వంచరస్ త్రీ డీ సినిమా పలు భారతీయ…
కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ‘ఈగ’ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుదీప్ ఆతర్వాత ‘బాహుబలి’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలలోను నటించాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా ఆయన నటిస్తున్న K3-‘కోటికొక్కడు’ సినిమా దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఓటీటీ వార్తలకు చెక్ పెడుతూ థియేటర్లోనే కలుద్దామన్నారు. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రానుంది. ఈ చిత్రానికి హీరో…