ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీబీఐ రైడ్స్‌కు భయపడి పోస్టాఫీస్ ఆఫీసర్ త్రిభువన్ ప్రతాప్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో లైసెన్స్ పిస్టల్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా రాసిన సూసైడ్ నోట్ వైరల్ అవుతోంది.
12Pages : దేశంలో రోజురోజుకు నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో నిత్యం హత్యలు, అత్యాచారాలు, అనైతిక సంబంధాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు అందులో ఓ షాకింగ్ టైప్ బయటికి వచ్చింది.