సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్ లో ఎప్పుడు గందరగోళం నడుస్తూనే ఉంటూనే ఉంటుంది. ఒక్కోసారి అది పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించే వరకు వెళ్తుంది. మేము ముందు డేట్ వదిలాం అంటే లేదు మేము వదిలాము అని వాదనలు, ప్రతివాదనలు కామన్. తాజాగా ఇండస్ట్రీలో మరోసారి రెండు సినిమాల మధ్య క్లాష్ ఏర్పడే పరిస్థితి వచ్చే�