చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో టూవీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను స్టైలిష్ లుక్, లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. బడ్జెట్ ధరలోనే సూపర్ రేంజ్ అందించే స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి. కంపెనీలు రూ. లక్ష లోపు ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకోసం అద్భుతమైన ఈవీలు ఉన్నాయి. వీటిపై ఓ లుక్కేయండి. Also…