స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ భామ 2011లో `కేరటం` అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత సందీప్ కిషన్‌తో కలసి నటించిన `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా మంచి విజయం సాధ