Girl Stunt on Running Train: పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరదా కోసం చేసే పనులు ఉసురు తీస్తున్నాయి. అలా ప్రాణాలు కోల్పొయిన వారికి సంబంధించి ఎన్నో వార్తలు, కథనాలు మనం రోజూ చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అయినా చాలా మందిలో మార్పు రావడం లేదు. ప్రాణాలు పోతాయి అని తెలిసినా పిచ్చి పనులు ఆపడం లేదు. వ్యూస్ కోసం, లైక్ ల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. …