అనతి కాలంలోనే తన నటన అందంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి ప్రియాంక జవాల్కర్. షార్ట్ ఫిలింస్ ద్వారా సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ చిత్రంతో వెండితెరపై తళుక్కున మెరిసింది. తోలి సినిమా తోనే ఆమే గ్లామరస్ లుక్‌కి కుర్రకారు ఫిదా అయ్యింది. అనంతరం ‘తిమ్మరసు’,‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగానే అలరించాయి. కానీ, ప్రియాంక కెరీర్…