చాలా మంది విద్యార్థుల కలల దేశం అమెరికా. కానీ అక్కడికి వెళ్లిన తర్వాతే చాలా మంది విద్యార్థులకు అసలైన విషయం బోధపడి.. కలల్లో నుంచి వాస్తవంలోకి వచ్చి పరిస్థితులను అర్థంచేసుకోడానికి సమయం తీసుకుందామనుకునే సరికి చేసిన అప్పులకు ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. అలాంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక విజ్ఞప్తి చేశారు. విదేశీ డిగ్రీల కోసం రుణాల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు…