అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్నతాజా చిత్రం ‘బడ్డీ’. తమిళ దర్శకుడు సామ్ అంటోన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో తమిళ హీరో ఆర్యా నటించిన టెడ్డి చిత్రాన్ని పోలినట్టు ఉందని ఈ చిత్ర టీజర్, ఫస్ట్ లుక్ చుస్తే అర్ధం అవుతుంది. కానీ తాము సరికొత్త కథాంశంతో రాబోతున్నామని తమిళ చిత్రానికి తమ చిత్రానికి కేవలం బొమ్మ మాత్రమే సేమ్, మిగిలినదంతా వేరు అని దర్శకుడు ఇది వరకే తెలిపాడు. కాగా ఈ చిత్రాన్ని మొదట…