Provide bus facility to our village: బస్సుకోసం విద్యార్థులు రోడ్డెక్కారు. ఆర్టీసీ బస్సు మా ఊరికి రావాలంటూ ఆందోళనకు దిగారు. సరైన సమయానికి బస్సులు లేక కాలేజీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బస్సు వచ్చిన అప్పటికే నిండుగా వుండటంతో.. విద్యార్థులకు ఎక్కడానికి అసలు ఇబ్బందిగా మారింది. అసలు నిలబడటానికి కూడా బస్సులో చోటు లేకుండా పోవడంతో.. విద్యార్థులు నానా కష్టాలు పడుతున్నారు. పోనీ ఆటోలో వెళదామంటే అదే పరిస్థతి…