‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్’ మూవీ తనను బాల కార్మికుడిని చేసిందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా. ఈ మూవీతోనే సిద్దార్థ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే వరుణ్ ధావన్, అలియా భట్‌లకు కూడా ఇది డెబ్యూ మూవి. కాలేజ్ స్టూడెంట్స్ బ్యాక్‌డ్రాప్‌లో కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే రీసెంట్‌గా కరణ్ జోహార్.. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సిద్ధార్థ్, వరుణ్‌లు ఫుల్ సందడి…