భారత్, పాకిస్తాన్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పాకిస్థాన్ తరఫున బాబర్ అజామ్, ఇమామ్ ఉల్ హక్ మొదట బ్యాటింగ్ కు దిగారు. తొలి ఓవర్లోనే మహ్మద్ షమీ 5 వైడ్లు వేశాడు. టీం ఇండియా ఇప్పుడు వికెట్ల కోసం చూస్తోంద