Bigg Boss 9 : బిగ్ బాస్ -9 అట్టహాసంగా స్టార్ట్ అయిపోయింది. నిన్న ఆదివారం హౌస్ లోకి 15 కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఓ శృంగార తార కూడా ఉంది. ఆమె ఎవరో కాదు ఆషాసైనీ(ఫ్లోరా సైనీ). ఆమె రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నార్త్ అమ్మాయి అయినా తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా చేసింది. వడ్డే నవీన్, శ్రీకాంత్ హీరోలుగా చేసిన చాలా బాగుంది సినిమాలో వడ్డే నవీన్ భార్యగా…