Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్న పిల్లలపై కుక్క కాట్ల ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం నాడు హయత్‌నగర్‌లో ప్రేమ్‌చంద్ అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
Stray Dog: వీధి కుక్కల బెదడను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో ఓ కమిటీనే ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న వీధికుక్కల దాడులపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిసారించింది.