సాధారణంగా హిందూ సంప్రదామా ప్రకారం బయటికి వెళ్ళేటప్పుడు. మంచి కార్యం చేపట్టేటప్పుడు ముహూర్తం చూస్తూ ఉంటారు. అది అందరికి తెలిసిందే. పెళ్ళికి, కార్యానికి, రాకపోకలకు మంచి ముహర్తంలో జరిగితే మంచి జరుగుతుందని నమ్మకం. అన్నంకాన్నే ఒక వివాహిత సాకుగా మార్చుకొంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 ఏళ్లు భర్తకు దూరంగా ఉంది. భర్త దగ్గరకు వెళ్ళడానికి ముహూర్తం బాలేదని సాకు చెప్తూ 11 ఏళ్ళు కానిచ్చేసింది. దీంతో విసుగుచెందిన భర్త చివరికి కోర్టును ఆశ్రయించాడు.…