Love Insurance: ఇన్సూరెన్స్.. హెల్త్ ఇన్సూరెన్స్.. వెహికల్ ఇన్సూరెన్స్.. ఇలా ఎన్నో రకాల ఇన్సూరెన్స్‌లు ఉన్నాయని తెలుసు.. కానీ, లవ్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి ఉందని మీకు తెలుసా?.. ఓ అబ్బాయిని ప్రేమించిన ఓ అమ్మాయి.. అతనికి తన ప్రేమను వ్యక్తం చేయడమే కాదు.. ఆ వెంటనే లవ్ ఇన్సూరెన్స్ కూడా చేయించింది.. అయితే, పదేళ్ల తర్వాత వారికి పెళ్లి వరకు మంచి మొత్తాన్ని అందుకుంది ఆ జంట.. ఒక మహిళ 10 సంవత్సరాల క్రితం తన…