అమెరికాలో మరోసారి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార ర్యాలీలో తీవ్ర అలజడి చెలరేగింది. ట్రంప్ సభావేదికపైకి మాట్లాడుతుండగా ఓ అగంతకుడు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సభలో తీవ్ర కలకలం రేగింది.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు, వడగళ్ల వాన కారణంగా 35 మంది ప్రాణాలు కోల్పోగా, 230 మంది గాయపడ్డారు. నంగర్‌హర్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో 400కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని ఖామా ప్రెస్ నివేదించింది.