తుఫాన్ వల్ల కురిసే వర్షాలు, బలమైన ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయిన సంఘటనలు ఎన్నో చూశాం. అలాగే భారీ వర్షాల కారణంగా వరదలకు ఇల్లు కూలిపోవడం, మునిగిపోయిన ఘటనలు కూడా చూశాం. వాహనాలు కూడా వరదల్లో కలిసిపోయిన ఘటనలు అనేకం. కానీ గాలి విమానం కొట్టుకుపోయిన విచిత్ర సంఘటన చూశారా? కనీసం విని కూడా ఉండరు కదా. కానీ తాజాగా అలాంటి షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గాలికి పార్క్…