అలసంద పంటను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు.. వర్షాదారంగా సాగయ్యే పంట. వర్షాలు పడటం ఆలస్యమైనప్పుడు నేలలో ఉన్న మిగులు తేమను ఉపయోగించుకుని చాలా మంది అలసంద పంటను సాగు చేస్తుంటారు.. వేడితో కూడిన వాతావరణంలో అలసంద పంట దిగుబడి బాగా వస్తుంది. చలి వాతావరణాన్ని తట్టుకోలేదు. ఈ పంట వేయటానికి ఖరీఫ్, రబీ, వేసవి కాలాలు అనుకూలంగా ఉంటాయి.. ఈ పంటను వెయ్యడానికి జూలై నెల అనుకూలంగా ఉంటుంది.. ఇకపోతే అలసంద కోత విషయంలో కాస్త…