Home
Steve Smith
Steve Smith News
-
David Warner: “అలా చేయడానికి వీల్లేదు”.. స్మిత్ చేసిన పనికి డేవిడ్ వార్నర్ తీవ్ర ఆగ్రహం
David Warner: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సహచర బ్యాటర్ స్టీవ్ స్మిత్ తీసుకున్న ఒక రివ్యూ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. స్మిత్ అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేయడంలో వార్నర్‌కు ఎలాంటి అభ్యంతరం లేకపోయినా, అంపైర్ కుమార ధర్మసేన తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకముందే స్మిత్ రివ్యూ కోరడంపైనే తీవ్రంగా మండిపడ్డాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 14వ ఓవర్లో జరిగింది. అప్పటికి జట్టు స్కోరు 40 పరుగుల… -
Aus vs Ban: బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు కంగారుపడ్డ ఆసీస్ బ్యాటర్స్.!
Aus vs Ban: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య డార్విన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు బంగ్లాదేశ్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్ ఇంకా 102 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రారంభంలోనే ఎదురుదెబ్బ: ఆస్ట్రేలియా… -
Australia Greatest Captain: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ ఎవరు?.. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్‌లను జుజుబి అన్న ఫించ్!
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నిర్వహించిన ప్రత్యేక ‘కెప్టెన్ కంపారిజన్ ఛాలెంజ్’లో పాల్గొన్న ఫించ్.. డాన్ బ్రాడ్‌మన్, రిచీ బెనాడ్, ఇయాన్ చాపెల్, మార్క్ టేలర్, మైఖేల్ క్లార్క్, రికీ పాంటింగ్, అలన్ బోర్డర్, స్టీవ్ వా, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్ వంటి దిగ్గజ కెప్టెన్లను ఒక్కొక్కరితో పోల్చుతూ తన ఎంపికను… -
PSL 2026: వార్నర్, స్మిత్ బ్యాట్ పడితే బాంబులు పేలుస్తాం! పీఎస్ఎల్‌ను వణికిస్తున్న ఉగ్రవాదుల ప్రకటన..
PSL 2026: మరో మూడు రోజుల్లో ప్రారంభం కావాల్సిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్‌ను ఉగ్రవాదుల భయం వణికిస్తోంది. పాకిస్థాన్‌లో క్రియాశీలంగా ఉన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్’ (TTP)కి చెందిన జమాత్-ఉల్-అహ్రార్ విభాగం డైరెక్ట్‌గా విదేశీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక సీనియర్ కమాండర్ పేరుతో విడుదలైన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. READ ALSO: Project Hail… -
PSL 2026 Auction: అత్యంత ఖరీదైన ఆటగాడు నసీమ్ షా.. టాప్-5 లిస్టులో డేవిడ్ వార్నర్!
Top 5 Expensive Players in PSL 2026 Auction: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 మార్చి 26 నుంచి మే 3 వరకు షెడ్యూల్ అయిన విషయం తెలిసిందే. 11వ సీజన్ ముందు లాహోర్‌లో పీఎస్ఎల్ వేలం జరిగింది. ఈ ఈవెంట్‌లో పలువురు స్టార్ ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడవుతూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా పాకిస్థాన్ యువ పేసర్ నసీమ్ షా వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతడిని 8.65 PKR (… -
Pat Cummins: టీ20 వరల్డ్‌కప్ 2026కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. టీం నుంచి ప్యాట్ కమిన్స్ ఔట్!
Pat Cummins: ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తుది 15 మంది జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుంది. -
Steve Smith History: రికార్డులు తిరగరాసిన స్టీవ్ స్మిత్.. హాబ్స్, సచిన్, ద్రవిడ్ రికార్డ్స్ బ్రేక్!
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదవ, చివరి యాషెస్ టెస్ట్‌లో స్టీవ్ స్మిత్ సెంచరీ బాదాడు. ఇది అతడికి 37వ టెస్ట్ సెంచరీ కాగా.. యాషెస్ సిరీస్‌లో 13వ శతకం. దాంతో ఇంగ్లాండ్ లెజెండ్ బ్యాటర్ జాక్ హాబ్స్‌ను అధిగమించి.. యాషెస్ చరిత్రలో రెండవ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. ఈ జాబితాలో లెజెండరీ ఆటగాడు డాన్ బ్రాడ్‌మాన్ (19 సెంచరీలు) మొదటి స్థానంలో ఉన్నాడు. స్టీవ్ వా (10), వాలీ హామండ్… -
IPL 2026 Mini Auction: అయ్య బాబోయ్, మినీ వేలానికి రికార్డ్ రిజిస్ట్రేషన్స్.. లిస్టులో స్టార్ ప్లేయర్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న వేలం కోసం ఏకంగా 1,355 మంది ఆటగాళ్లు అధికారికంగా నమోదు చేసుకున్నారు. క్రిక్‌బజ్ ప్రకారం ఆటగాళ్ల జాబితా లిస్ట్ 13 పేజీలు ఉండడం విశేషం. ఓ మినీ వేలానికి రికార్డ్ రిజిస్ట్రేషన్స్ రావడం ఇదే మొదటిసారి. రిజిస్ట్రేషన్ లిస్ట్‌లో 14 దేశాల నుంచి ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలంలో ప్రాంచైజీల మధ్య పోటీ బాగా ఉండనుంది. ఇందుకు కారణం… -
Kagiso Rabada: దక్షిణాఫ్రికా టెస్ట్ క్రికెట్‌లో ‘ఒకే ఒక్కడు’ రబాడ!
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2025లోని మొదటి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్ల ప్రదర్శన చేయడంతో రబాడ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రబాడ ఇప్పటివరకు 71 టెస్టుల్లో 332 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో రబాడ అత్యుత్తమ గణాంకాలు 7/112 కాగా.. 10 వికెట్స్… -
WTC Final 2025: లార్డ్స్‌లో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు.. బ్రాడ్‌మన్, చందర్‌పాల్ రికార్డ్స్ బ్రేక్!
ఆస్ట్రేలియాను స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025లో స్మిత్ (66; 112 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో ఇదివరకు ఆస్ట్రేలియాకే చెందిన వారెన్ బార్డ్స్లీ (575 పరుగులు) అగ్ర స్థానంలో ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో స్మిత్ టాప్…
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదలకు అడ్డంకి
-
Nara Lokesh: వాయిదాపడే ప్రసక్తే లేదు.. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి!
-
Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
-
ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!