WTC Final 2025: లార్డ్స్‌లో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు.. బ్రాడ్‌మన్, చందర్‌పాల్ రికార్డ్స్ బ్రేక్!
- స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు
- లార్డ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా స్మిత్
- 2015లో ఇంగ్లండ్‌పై 215 పరుగులు
- బ్రాడ్‌మన్, చందర్‌పాల్ రికార్డ్స్ బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాను స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025లో స్మిత్ (66; 112 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో ఇదివరకు ఆస్ట్రేలియాకే చెందిన వారెన్ బార్డ్స్లీ (575 పరుగులు) అగ్ర స్థానంలో ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో స్మిత్ టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు. స్మిత్ లార్డ్స్‌లో 10 ఇన్నింగ్స్‌లలో 59.10 సగటుతో 591 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి.
క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ మైదానంలో స్టీవ్ స్మిత్ ఒక డబుల్ సెంచరీ చేశాడు. 2015లో ఇంగ్లండ్‌పై 215 పరుగులు బాదాడు. లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్ జాబితాలో వారెన్ బార్డ్స్లీ (575 – ఆస్ట్రేలియా) రెండో స్థానంలో ఉన్నాడు. గ్యారీఫీల్డ్ సోబర్స్ (571 – వెస్టిండీస్), డాన్ బ్రాడ్‌మన్ (551 – ఆస్ట్రేలియా), శివ్‌నారాయణ్ చందర్‌పాల్ (512 – వెస్టిండీస్), దిలీప్ వెంగ్‌సర్కార్ (508 – భారత్), అలెన్ బోర్డర్ (503 – ఆస్ట్రేలియా) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?