Steve Smith completing 15000 runs in international cricket: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టెస్టు క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ టెస్టుల్లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. లార్డ్స్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పై 31 పరుగులు చేసిన తర్వాత స్మిత్ ఈ రికార్డు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ 149 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 85 పరుగులు…