Bird Stealing Money From Streets: మనం రకరకాల దొంగతనాలను చూసుంటాం. పక్కన ఉన్న షాపులో నుంచి కన్నం వేసి గోల్డ్ షాపులోకి చొరబడం, పక్కింట్లో దొంగతనం చేయడం, రాత్రుళ్లు దోపిడికి రావడం, ఈ మధ్య బ్యాంకులో దొంగతనానికి వచ్చి ఏం దొరకక గుడ్ బ్యాంక్ అని లెటర్ రాసి పెట్టి వెళ్లడం, ఇంకా దొంగతనానికి వచ్చి ఇంట్లో వండుకొని తిని వెళ్లడం లాంటి చాలానే ఫన్నీ వీడియోలు చూసుంటాం. అయితే ఇప్పుడు చెప్పబోయే దొంగతనం వీటన్నింటికి…