కరోనా కారణంగా మనుషుల మధ్య దూరం పెరిగినా, మనసులు దగ్గరై ముమ్మరంగా మనువులు జరుగుతున్నాయి. అందుకు ఉదాహరణగా టాలీవుడ్, బాలీవుడ్ లో జరిగిన పలు వెడ్డింగ్స్ గురించి చెప్పుకోవచ్చు. ఇందులో సెకండ్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి సుమా! అంతేకాదు… గతంలో పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలు పేరెంట్స్ గానూ ఈ యేడాది ప్రమోషన్ కొట్టేశారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే బాలీవుడ్ రచయిత్రి కనికా థిల్లాన్, ఫిల్మ్ రైటర్ హిమాన్షు శర్మను జనవరి 5న వివాహం చేసుకుంది. విశేషం ఏమంటే……