Boyapati : బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఈ మధ్య కాలంలో హిట్ కోసం పరితపిస్తున్నారు. చివరగా ఆయన రామ్ తో తీసిన స్కంద సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు.
Shankar : కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారీ బడ్జెట్ ఉంటేనే సినిమాలు తీసే శంకర్ కి ఇప్పుడు హిట్ అవసరం. అది 'గేమ్ ఛేంజర్' రూపంలో బ్లాక్ బస్టర్ కావాలి.