Potatoes and Diabetes: బంగాళదుంపలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన కూరగాయలలో ఒకటి. ఉడికించినా, వేయించినా, మంటలో కాల్చినా లేదా గ్రిల్ చేసినా ఎలా చేసుకొని తిన్నా రుచిగా ఉంటాయి. కానీ, ఆరోగ్యపరంగా కొందరు బంగాళదుంపల్ని పూర్తిగా మానేయడమే మేలు అనుకుంటారు. షుగర్ పేషంట్స్ అయితే ఈ విషయంలో కాస్త ఎక్కువగానే జాగ్రత్త పడుతారు. ఎందుకంటే, బంగాళదుంపలు రక్తంలో షుగర్ స్థాయిని పెంచుతాయని భావిస్తారు. అయితే ఇది నిజమేనా? మధుమేహం ఉన్న వారు బంగాళదుంపల్ని పూర్తిగా మానేయాలా?…