Star Maa Power Hour: స్టార్ మా పవర్ అవర్ విజయవంతంగా ప్రారంభించి టెలివిజన్ హిస్టరీలో ఎంతో ఆకట్టుకునే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ముందుగా ఈ పవర్ అవర్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “సత్యభామ” మరియు “ఊర్వసి వో రాక్షసి వో” షోలు ఉన్నాయి. డిసెంబర్ 18న, పవర్ అవర్ ప్రీమియర్ రాత్రి 9:30 గంటలకు “సత్యభామ”తో ప్రారంభమైంది, ఆ తర్వాత రాత్రి 10:00 గంటలకు “ఊర్వసి వో రాక్షసి వో”…