పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ సలార్.. గత ఏడాది డిసెంబర్ లో విడుదల అయిన ఈ సినిమా సాలిడ్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.700 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.. ఇక ఓటీటీలో కూడా మంచిది రెస్పాన్స్ ను సొ�