టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం తమ అప్ కమింగ్ మూవీ షూటింగ్స్ తో చాలా బిజీ గా వున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల చాలా సినిమాలో హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటున్నాయి.స్టార్ హీరోల షూటింగ్ అప్డేట్స్ ఇలా వున్నాయి. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “NBK109 “.. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నాడు. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హిమాయత్ సాగర్ వద్ద జరుగుతుంది. ఈ…
క్యూట్ బ్యూటీ ఇవానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘లవ్ టూడే’ మూవీ తో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చింది. లవ్ టూడే మూవీ తెచ్చిపెట్టిన క్రేజ్ తో వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న ఆమె ఓ స్టార్ హీరో సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది. కానీ ఈ ఆఫర్ ని ఆమె తిరస్కరించింది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు ఈ…