ఒక్కప్పుడు ఇండస్ట్రీలో పెళ్లి అంటే ఆమడ దూరంలో ఉండేవారు. కానీ ప్రజెంట్ ట్రెండ్ మారింది. హీరోలు, హీరోయిన్‌లు, దర్శకనిర్మతలు.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘విరూపాక్ష’ మూవీ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా కార్తీక్.. హర్షిత అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read : Renu Desai : నిజాయితీగా ఉండాలంటే..…
Star Heroine: సాధారణంగా ఒక సినిమా చేస్తున్న సమయంలో డైరెక్టర్ కు, చిత్ర బృందానికి కొన్ని గొడవలు రావడం సహజం. ఆ గొడవలు ముదిరినప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. ఇక అంతంత డబ్బుపోసి సినిమాను నిర్మించే నిర్మాత.. ఇలాంటి గొడవలను సర్దుబాటు చేసి.. మళ్లీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడు.