Heroines: దూకుడు సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుందా.. ఇది యాపారం అని డబ్బే తనకు ముఖ్యం అని చెప్తాడు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల పెళ్లిళ్లు అలానే ఉన్నాయి. ప్రేమతో మొదలై పెళ్లితో ముగిసే అందమైన జ్ఞాపకాలను ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు పెళ్లి విషయంలో ఎన్నో కలలు, కోరికలు ఉంటాయి.